వివేకానంద యూత్ అసోసియేషన్ లడ్డూ వేలంపాట

ముషీరాబాద్‌, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :    వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్‌లోని వివేకానంద యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో వినాయ‌క మండ‌పం వ‌ద్ద శుక్ర‌వారం వినాయ‌కుడి ల‌డ్డూ వేలం పాట జ‌రిగింది. ప్ర‌తి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ల‌డ్డు వేలం పాట జ‌రిగింది. ఎంతో ఉత్సాహ‌భ‌రితంగా జ‌రిగిన ఈ వేలం పాట‌లో భ‌క్తులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఈ వేలం పాట‌లో ఎం.శ్రీనివాస్‌, ఎం.సంతోష్ లు మొద‌టి ల‌డ్డూను ల‌క్షా 45 వేల 500 రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నారు....