వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు చిక్కడపల్లి, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆలయ ఈవో కొమ్మాలు, లక్ష్మీగణపతి దేవాలయం ఈవో సాంబశివరావు, ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో జరిగింది. 64 రోజులకుగాను హుండీని లెక్కించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన హుండీలో 2 లక్షల 51 వేల 515 రూపాయలు రాగా,...