వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. లక్షా 17 వేల 188 వందల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో దేవనాధం తెలిపారు. ఈ హుండీ...