వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు ముషీరాబాద్‌, మే 6, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం బుధ‌వారం జ‌రిగింది. ఆల‌య ఈఓ మాచ‌ర్ల దేవ‌నాధం, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం జ‌రిగింది. 2 లక్షల 5 వేల 395 రూపాయల ఆదాయం రాగా, ఈ హుండీ లెక్కించగా 44 వేల 963 ల రూపాయల ఆదాయం వచ్చిందని...