వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు

  వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు   హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యం హుండీ లెక్కింపు కార్య‌క్ర‌మం సోమ‌వారం జ‌రిగింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు సంబంధించిన హుండీని లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సురేఖ, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జానకి సుధాక‌ర్ ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య రెనోవేష‌న్...