Addam News
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 11:18 am Posted by : Addam News

నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్..

నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మలార్’ నుంచి ‘సత్య’ వరకూ రోల్ ఏదైనా సరే తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి. డ్యాన్స్, గ్రామర్, క్యూట్ లుక్స్ తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ భామ తన మనసులోని మాటలను బయటకు చెప్పింది. ‘నేషనల్ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే, నాకు 21 ఏండ్లు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. మ్యారేజీ చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా సి నిమాల్లోకి రాలేదు. నా తొలి చిత్రం ‘ప్రేమమ్’ కోసం వర్క్ చేశా. ఇండస్త్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠా త్మక అవార్డు అందుకుంటా. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్పది. దానిని అందుకున్న. రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి వస్త అని సాయిపల్లవి తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే నాగచైతన్య, సా యిపల్లవి కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png