నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్..

నేషనల్ అవార్డు కోసం వెయిటింగ్.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మలార్' నుంచి 'సత్య' వరకూ రోల్ ఏదైనా సరే తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ సాయిపల్లవి. డ్యాన్స్, గ్రామర్, క్యూట్ లుక్స్ తో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ భామ తన మనసులోని మాటలను బయటకు చెప్పింది. 'నేషనల్ అవార్డు అందుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఎందుకంటే, నాకు 21 ఏండ్లు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. మ్యారేజీ చేసుకున్నప్పుడు...