Walking: వట్టి నడకతో బరువు తగ్గడం సాధ్యమే!
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మీ బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేయలేక సతమతమవుతుంటారు. అయితే కేవలం నడక (Walking) ద్వారానే ఒక కిలో కొవ్వును ఎలా కరిగించవచ్చో ప్రముఖ ఫ్యాట్ లాస్ నిపుణురాలు అంజలి సచన్ ఒక ఒక ‘సింపుల్ మ్యాథ్స్’ (Simple Math) ద్వారా వివరించారు. ఆమె విశ్లేషణ ప్రకారం, శరీరంలో నిల్వ ఉన్న ఒక కిలో నిజమైన కొవ్వును (నీటి బరువు కాదు) కరిగించాలంటే సుమారు 7,700 కేలరీలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 1,000...