వైభవంగా వరంగల్ భద్రకాళీ అమ్మవారి కల్యాణోత్సవం
హైదరాబాద్, నవంబర్ 12, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం బుధవారం 12 వ రోజు ఘనంగా జరిగింది. శంఖారావంతో మొదలైన ఈ కార్యక్రమంలో ఓల్డ్ అల్వాల్ శ్రీభ్రామరి విజయశంకర వేదపాఠశాల వారిచే వేద పఠనం జరిగింది. ఆ తర్వాత ప్రాంగణంలోని మహా శివ లింగానికి ప్రదోషకాల అభిషేకం జరిగింది. డా.జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనాన్ని వినిపించారు. వేదికపై నాగర్‌కోయిల్ నాగేంద్ర పూజ , సుబ్రహ్మణ్యస్వామికి కావడి ఉత్సవం భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు...