తాగునీటి వృథా.. ఇద్దరికి ఫైన్..! – ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరిక
తాగునీటి వృథా.. ఇద్దరికి ఫైన్..! – ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం. 12 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి స్థానిక మేనేజర్ ను లీకేజికి కారణాలు అరా తియ్యాలని ఆదేశించారు.....