ఎల్ నినో, వేసవి తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ జలవనరులపై జలమండలి దృష్టి

 ఎల్‌నినో ప్రభావం, రాబోయే వేసవి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలు # సింగూరు-మంజీరా జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి # జంట జలాశయాల నుంచి అదనపు తాగునీటి సరఫరా అవకాశాల పరిశీలన # ప్రత్యామ్నాయ మార్గాలు, పైప్‌లైన్ అనుసంధానంపై క్షేత్రస్థాయి పరిశీలన – గండిపేటలో పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఉన్నతాధికారుల బృందం హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :    ఎల్‌నినో ప్రభావం.. రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాలో తలెత్తే...