జలమండలి మూడు రీజియన్లలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం

తెలంగాణ సచివాలయంలోనూ గ్రీన్ వాటర్ ట్యాంకర్లకు శ్రీకారం – సచివాలయంలో రోజుకు 50 వేల లీటర్ల తాగునీటి పొదుపు లక్ష్యం – గార్డెనింగ్ అవసరాలకు ఎస్‌టిపి నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను ప్రారంభించారు. ఇదే సందర్భంగా జలమండలి పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి రీజియన్లలోనూ గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలకు...