వినాయక నిమజ్జనానికి జలమండలి విస్తృత ఏర్పాట్లు – భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు
వినాయక నిమజ్జనానికి జలమండలి విస్తృత ఏర్పాట్లు భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సదుపాయం 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – ఎండీ అశోక్ రెడ్డి హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈడీలు, డైరెక్టర్లు,...