సుంకిశాల ప్రాజెక్టు పనులు పరిశీలించిన జలమండలి ఎండి అశోక్‌రెడ్డి

  సుంకిశాల ప్రాజెక్టు పనులు పరిశీలించిన జలమండలి ఎండి అశోక్‌రెడ్డి ♦ వేగంగా సుంకిశాల ప్రాజెక్టు పనులు ♦ ఎండి అశోక్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, అద్దం న్యూస్ :   నాగార్జున‌సాగ‌ర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని జలమండలి ఎండి అశోక్‌రెడ్డి సందర్శించారు. జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను ఆయన బుధవారం సందర్శించి పైప్‌లైన్‌ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పరిశీలించారు. ప్రాజెక్టు పైప్‌లైన్‌ పనుల్ని ఎండీ పరిశీలించారు. పైపు విస్తరణ పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని...