జలమండలి “మోటార్ ఫ్రీ టాప్” డ్రైవ్ ప్రారంభం – మొదటి రోజే 64 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం.. 84 మందికి పెనాల్టీ విధింపు

  జలమండలి "మోటార్ ఫ్రీ టాప్" డ్రైవ్ ప్రారంభం ♦ అక్రమ మోటార్ వాడకాన్ని... నీటి వృథాను నియంత్రించేందుకు చర్యలు ♦ నీటి సరఫరా సమయంలో మాదాపూర్ లో పర్యటించిన ఎండీ ♦ సరఫరాలో లో పెషర్‌ సమస్యను తగ్గించడానికి కసరత్తు ♦ జలమండలి పరిధిలో అన్ని డివిజన్లలో డ్రైవ్ ప్రారంభం ♦ మొదటి రోజే 64 ఇల్లీగల్ మోటార్లు స్వాధీనం.. 84 మందికి పెనాల్టీ విధింపు హైదరాబాద్, ఏప్రిల్ 15, అద్దం న్యూస్ : నగరంలో అక్రమ మోటార్ వాడకాన్ని అరికట్టడానికి.. నీటి...