హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ గేటు ఎత్తిన జలమండలి అధికారులు – అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండి అశోక్‌రెడ్డి సూచన
హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ గేటు ఎత్తిన జలమండలి అధికారులు వర్షాలతో జంట జలాశయాలకు జలకళ క్రమంగా చేరుతున్న వరద నీరు హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఒక గేట్ అడుగు మేర ఎత్తివేత మూసీ నదిలోకి 339 క్యూసెక్కుల వరద నీరు విడుదల – అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండి అశోక్‌రెడ్డి సూచన హైదరాబాద్, ఆగస్టు 07, అద్దం న్యూస్ : కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఒక గేట్ ను...