ఆరె క‌టిక రాష్ట్ర అధ్య‌క్షుడి బోగ‌స్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నాం – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్ దాదా

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) :    అక్టోబ‌ర్ 2వ తేదీన జ‌రుగ‌నున్న ఆరెక‌టిక రాష్ట్ర అధ్య‌క్షుడి బోగ‌స్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్ దాదా తెలిపారు. మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో అశోక్ దాదా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఆరె క‌టిక‌ల జ‌నాభా సుమారు 10 ల‌క్ష‌ల పైగా ఉన్నార‌ని, కేవ‌లం 2911 మంది త‌న సొంత బంధువులు, తెలిసిన వారి జాబితాను త‌మారు చేసుకొని ఒక బోగ‌స్ ట్ర‌స్టును న‌డుపుతున్న తెలంగాణ...