అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం  – మంత్రి లోకేష్‌

ఆంధ్ర ప్రదేశ్ బ్యూరో, అద్దం న్యూస్ : అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపి మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ4సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు వచ్చేలా యత్నిస్తున్నామన్నారు. అమరావతికి బిట్స్‌ వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఐఐటీ మద్రాస్‌, టోక్యో వర్సిటీ, టీసీఎస్‌తో కలిసి..డీప్‌టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విశాఖలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు పీజీ విద్యార్థులకు రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారు. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే...