పిల్లల అక్రమ రవాణాను నిర్మూలించడానికి ఆపరేషన్ ముస్కాన్ కింద స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం – తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
పిల్లల అక్రమ రవాణాను నిర్మూలించడానికి ఆపరేషన్ ముస్కాన్ కింద స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం – తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : పిల్లల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని, అందుకోసం ఆపరేషన్ ముస్కాన్ కింద నెలవారీ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం...