బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం – తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం – తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 06, అద్దం న్యూస్ : బాలల హక్కుల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ల ( డీసీపీయు ) అధికారులతో బుధవారం రివ్యూ...