గ్రంథాల‌యంలో మౌళిక వ‌స‌తులను క‌ల్పిస్తున్నాం – న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి పొట్లూరి ప‌ద్మ‌జ‌

గ్రంథాల‌యంలో మౌళిక వ‌స‌తులను క‌ల్పిస్తున్నాం – న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి పొట్లూరి ప‌ద్మ‌జ‌ హైదరాబాద్, జ‌న‌వ‌రి 28, అద్దం న్యూస్ :   గ్రంథాల‌యంలో మౌళిక వ‌స‌తులను క‌ల్పిస్తున్నామ‌ని న‌గ‌ర గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి పొట్లూరి ప‌ద్మ‌జ అన్నారు. గ‌న్‌ఫౌండ్రి లైబ్ర‌రీలో గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా చ‌దువుకొని ఎస్ఎస్‌సి జిడి కానిస్టేబుల్ ( సిఐఎస్ఎఫ్ ) ఉద్యోగం పొందిన గుడిసె అఖిల్ కు హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరీ పద్మజ స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మ‌జ మాట్లాడుతూ... విద్యార్థులు త‌మ ల‌క్ష్యాన్ని...