కుల, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లను సకాలంలో అందచేస్తున్నాం – ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్ సింగ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : కుల, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్లను సకాలంలో అందచేస్తున్నామని ముషీరాబాద్ మండలం తహశిల్థార్ రాణా ప్రతాప్ సింగ్ అన్నారు. అద్దం న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి వెంచర్‌లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకులు తమ సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి సబ్సిడీలతో పాటు రూ....