నియోజకవర్గంలోని కాలనీల సమస్యలను పరిష్కరిస్తున్నాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్
కాలనీల సమస్యలను పరిష్కరిస్తున్నాం – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, డిసెంబర్ 22, అద్దం న్యూస్ : నియోజకవర్గంలోని కాలనీలోని నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ పద్మాకాలనీ, బృందావన్ కాలనీలో రూ.12 లక్షల నిధులతో చేపట్టిన మంచినీటి పైప్‌లైన్ పనులకు సోమవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని బస్తీలతో పాటు కాలనీల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. అందుకోసం ప్రత్యేక నిధులను...