డివిజన్‌లో నూతన స్ట్రీట్ లైట్స్, నూతన స్థంభాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ : డివిజన్‌లో నూతన స్ట్రీట్ లైట్స్, నూతన విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పలుమార్లు స్ట్రీట్ లైట్ల ప్రస్తావన పై లేవనె్తి స్ట్రీట్ లైట్ల కొరత పై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. అనంతరం అధికారులు లైట్ల ఏర్పాట్ల పై ప్రత్యేక చర్యలు చేపట్టారని కార్పొరేటర్ పావని తెలిపారు. శనివారం డివిజన్‌లో నాలుగు నూతన ఐమాక్స్ లైట్లు, 10 నూతన...