గాంధీన‌గ‌ర్ ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

గాంధీన‌గ‌ర్ ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 4, అద్దం న్యూస్ :     గాంధీన‌గ‌ర్‌ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని చిక్కడపల్లిలోని వివేక్‌న‌గ‌ర్, పార్ధివాడ త‌దిత‌ర‌ బస్తీల్లో గురువారం జిహెచ్ఎంసి, వాట‌ర్‌వ‌ర్క్స్ అధికారుల‌తో క‌లిసి స్థానిక గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక బస్తీ వాసులతో మాట్లాడి వారి...