మంచినీటి సమస్యలను పరిష్కరించే దిశగా పనులు చేపడుతున్నాం – గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
మంచినీటి సమస్యలను పరిష్కరించే దిశగా పనులు చేపడుతున్నాం – గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ : డివిజన్‌లో నెలకొన్న అతి తీవ్రమైన సమస్య మంచినీటి సరఫరా లో ప్రెషర్, క్రమంగా మంచినీటి సమస్యను పరిష్కరించే దిశగా పనులు చేపడుతున్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బుధవారం జవహర్‌నగర్, టిఆర్‌టి క్వాటర్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వెనక వీధిలో జలమండలి అధికారులు చేపట్టిన నూతన మంచినీటి పైప్‌లైన్ల ఏర్పాటు పనులను...