ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం వీసీ తెచ్చిన నియంతృత్వ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలి – పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు హైదరాబాద్, అద్దం న్యూస్ : ఉస్మానియా యూనివర్శిటిలో వీసీ తెచ్చిన నియంతృత్వ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్, పొడపంగి నాగరాజు అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనలను...