గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించాం – తెలంగాణ సినిమా వేదిక

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ :    గద్దర్ ఫిలిం అవార్డులను ఆపాలని హైకోర్టును ఆశ్రయించామ‌ని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) స్ప‌ష్టం చేసింది. గురువారం బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) గౌర‌వాధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్‌రాంరెడ్డి, రాష్ట్ర క‌న్వీన‌ర్ లారా, కో-క‌న్వీన‌ర్ మోహ‌న్ బైరాగి త‌దిత‌రులు మాట్లాడారు. గద్దర్ ఫిలిం అవార్డులను ఆంధ్ర సినిమాలకు ఇవ్వకూడదని హైకోర్టులో పిటిషన్ వేశామ‌ని, పిటీషన్ స్వీకరించిన కోర్టు రేపు వాదనను వినిపించబోతుందన్నారు....