సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చిత్తశుద్ధితో చేశాం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత చిత్తశుద్ధితో చేశాం తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటా కోసం ప్రయత్నాలు చేస్తున్నాం పదేళ్లుగా నిర్వీర్యం చేసిన యూనివర్సిటీలను తిరిగి జీవం పోస్తాం డీఎస్సీ నిర్వహించి 11 వేల టీచర్ పోస్టులను భర్తీ, బ‌దిలీల ప్ర‌క్రియ చేప‌ట్టాం లాల్ ద‌ర్వాజ ఆల‌య అభివృద్ధికి సీఎం ప్ర‌త్యేక నిధుల నుంచి 20 కోట్లు           గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పై జ‌రిగిన చ‌ర్చ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్...