పేద వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి పేద వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : పేద వారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి...