పోలియో రహిత భారత దేశమే లక్ష్యంగా అందరం కృషి చేయాలి
పోలియో రహిత భారత దేశమే లక్ష్యంగా అందరం కృషి చేయాలి » గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, జూన్ 28, ( అద్దం న్యూస్ ) : ఐదు సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత భారత్ మన లక్ష్యంగా అందరూ కృషి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం పల్స్ పోలియో నివారణ చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ...