స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుకోవాలి – డాక్టర్ దిడ్డి సుధాకర్

స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుకోవాలి మతం పేరుతో ప్రజలను విభజించే కుట్రలను తిప్పికొట్టాలి » డాక్టర్ దిడ్డి సుధాకర్ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   భారతదేశం 80 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. దినోత్సవాన్ని పురస్కరించుకుని హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సూర్యనగర్ బస్తీలో బస్తీవాసుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిడ్డి సుధాకర్ హాజరై జాతీయ పతాకాన్ని...