CM Revanth Reddy : తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, జూలై 13, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు. నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ముఖ్యమంత్రి కోరారు. ఈ...