వివక్షత, అసమానతలు లేని సమాజం కావాలి – డిబిఎస్‌యు వ్య‌వ‌స్థాప‌కులు, ప్రపంచ వివక్షతా నిర్మూలన ఫోరం గ్లోబ‌ల్ క‌న్వీన‌ర్ పాల్ దివాకర్

వివక్షత, అసమానతలు లేని సమాజం కావాలి – డిబిఎస్‌యు వ్య‌వ‌స్థాప‌కులు, ప్రపంచ వివక్షతా నిర్మూలన ఫోరం గ్లోబ‌ల్ క‌న్వీన‌ర్ పాల్ దివాకర్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 9, అద్దం న్యూస్ : వివక్షత, అసమానతలు లేని సమాజం కావాలని డిబిఎస్‌యు వ్య‌వ‌స్థాప‌కులు, ప్రపంచ వివక్షతా నిర్మూలన ఫోరం గ్లోబ‌ల్ క‌న్వీన‌ర్ పాల్ దివాకర్ అన్నారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ డిబిఎస్‌యు రాష్ట్ర మహాసభ హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్ర‌వారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ పాల్ దివాకర్ మాట్లాడుతూ......