వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి – జలమండలి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం

వర్షాకాల ప్రణాళికకు సిద్ధం కావాలి   ♦ నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు ♦ హాట్ స్పాట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలి ♦ 300 గజాలకుపైగా ఉన్న నివాసాల్లో ఇంకుడుగుంత తప్పనిసరి ♦ బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఆరా.. అండగా ఉంటామని వెల్లడి – జలమండలి సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం        స‌మావేశంలో మాట్లాడుతున్న హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, మే 28, అద్దం న్యూస్ :   ముందస్తు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి...