ఆ ప‌నుల‌కు నిధుల‌ను మేమే తెప్పించాం – పోటాపోటీగా ఫొటోలు దిగిన బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు

ముషీరాబాద్‌లో బిఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఆ ప‌నుల‌కు నిధుల‌ను మేమే తెప్పించాం – పోటాపోటీగా ఫొటోలు దిగిన బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు హైదరాబాద్, జ‌న‌వ‌రి 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్‌లో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. రానున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో బిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ ఉనికిని చాటుకునేందుకు పోటీ ప‌డుతున్నాయి. అభివృద్ధి ప‌నుల‌ను మేమే చేయిస్తున్నామంటే కాదు కాదు మేము చేయిస్తున్నామ‌ని ఫొటోలు దిగుతున్నారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో నూత‌నంగా నిర్మించ‌నున్న సివ‌రేజి పైప్‌లైన్...