ప్ర‌ధాన మంత్రి మోడి చేప‌డుతున్న సంక్షేమాన్ని పేద‌ల‌కు ల‌బ్ది చేరేలా చూడాలి – బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్

హైదరాబాద్, జూన్ 15, అద్దం న్యూస్ :   ప్ర‌ధాన మంత్రి మోడి చేప‌డుతున్న సంక్షేమాన్ని పేద‌ల‌కు ల‌బ్ది చేరేలా చూడాలని బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ అన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి 11 సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన సంద‌ర్భంగా విక‌సిత్ భార‌త్ – సంక‌ల్ప సభ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికుమార్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న వ‌డ్డెర బ‌స్తీ క‌మ్యూనిటీహాల్‌లో జ‌రిగింది. ఆదివారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య...