రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌   [caption id="attachment_9544" align="aligncenter" width="661"] ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి[/caption] హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :  రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్ లు అన్నారు. మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజకవర్గ...