పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేయాలి – ఆదం సంతోష్ కుమార్

  పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేయాలి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు – ఆదం సంతోష్ కుమార్   [caption id="attachment_9518" align="aligncenter" width="624"] స‌భ‌లో మాట్లాడుతున్న ఆదం సంతోష్‌[/caption] సికింద్రాబాద్, మే 5, అద్దం న్యూస్ :   రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ నియోజకవర్గం కంటేస్టేడ్...