CM Revanth Reddy : నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనుకుంటున్నాం – సీఎం రేవంత్‌రెడ్డి

నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనుకుంటున్నాం – సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :  నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. మావోయిస్టు నేత గణపతి తో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలిన వారుంటే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మీర్ఖాన్‌పేట...