న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం

న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం – తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్,  జూన్ 2, ( అద్దం న్యూస్ ) :  న్యాయవాదుల రక్షణ చట్టం–2025 అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ...