హైకోర్టు నోటీస్ ను స్వాగతిస్తున్నాం – గద్దర్ అవార్డులను ఆపమంటున్నాం – తెలంగాణ సినిమా వేదిక
హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ : గద్దర్ అవార్డులను ఆపాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆ పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణకు ఆదేశించడాన్ని స్వాగతీస్తున్నామని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, రాష్ట్ర కన్వీనర్ లారా, కో-కన్వీనర్ మోహన్ బైరాగి లు మాట్లాడుతూ... తెలంగాణ సినిమా వేదిక...