ఉద్యమకారుల హామీల అమలును స్వాగతిస్తున్నాం – జన సమితి నేత నర్సయ్య

ఉద్యమకారుల హామీల అమలును స్వాగతిస్తున్నాం • జన సమితి నేత నర్సయ్య హైదరాబాద్, ఫిబ్రవరి 21, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సబ్ కమిటీ వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడానికి తెలంగాణ జన సమితి స్వాగతిస్తుందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎం.నరసయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరు ఒక ప్రక్కన చేస్తూ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం హర్షించదగ్గ...