కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తాం
కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తాం – బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముషీరాబాద్, ఏప్రిల్ 16, అద్దం న్యూస్ : కలుషిత నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. ప్రతి రోజు మంచినీటికి బదులు కలుషిత నీటి సరఫరా కావడంతో, అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని కి అరుంధతినగర్ బస్తీవాసులు ఫిర్యాదు చేశారు....