గ‌ద్ద‌ర్ ఫిలీం అవార్డును అడ్డుకుంటాం – తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) హెచ్చ‌రిక‌

హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ :   గ‌ద్ద‌ర్ ఫిలీం అవార్డును తెలంగాణ సినిమాల‌కు ఇవ్వ‌క‌పోతే ఆడ్డుకుంటామ‌ని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. చిక్క‌డ‌ప‌ల్లిలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌర‌వ స‌ల‌హాదారులు తుమ్మ‌ల ప్ర‌ఫూల్ రాంరెడ్డి, రాష్ట్ర క‌న్వీన‌ర్ లారా, కో-క‌న్వీన‌ర్ మోహ‌న్ బైరాగి లు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి 11 ఏండ్లు గ‌డుస్తున్నా మ‌న సినిమా రంగం పై ఆంధ్ర సినిమా పెద్ద‌ల...