కార్మికుల త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తాం – భ‌వ‌న నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు కామ‌ల్ల అయిల‌న్న

హైద‌రాబాద్‌, మే 30, అద్దం న్యూస్ :    హ‌క్కుల కోసం త్యాగాలు చేసి అమ‌రులైన కార్మికుల త్యాగాల‌ను ముందుకు తీసుకెళ్తామ‌ని భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ ) రాష్ట్ర అధ్య‌క్షుడు కామ‌ల్ల అయిల‌న్న అన్నారు. భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ ) రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో శ్ర‌మ‌జీవన కెర‌టాలు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ స‌భ శుక్ర‌వారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భ‌వ‌న నిర్మాణ రంగా కార్మిక సంఘం ( బిఎన్ఆర్‌కెఎస్ )...