జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం – రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, పార్టీల, ప్రజాసంఘాల ప్రకటన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులుగా తగిన బుద్ది చెబుతాం – రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, పార్టీల, ప్రజాసంఘాల ప్రకటన హైదరాబాద్, అక్టోబర్ 13, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు ప్రకటించారు. ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకారులుగా తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య...