రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం – టిడిపి నాయ‌కుల స్ప‌ష్టం

రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది అప్రజాస్వామిక వైఖరి – టిడిపి నాయ‌కుల స్ప‌ష్టం హైదరాబాద్, మే 17, ( అద్దం న్యూస్ ) :  రానున్న జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంద‌ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, పి.బాల్‌రాజ్‌గౌడ్‌లు స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఆ పార్టీ నాయ‌కులు నల్లెల్ల‌ కిషోర్, బాల్‌రాజ్ గౌడ్ ల ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్...