స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో వైశ్యులకు టికెట్లు ఇవ్వ‌ని పార్టీల‌ను బొంద పెడుతాం – వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్తా

స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో వైశ్యులకు టికెట్లు ఇవ్వ‌ని పార్టీల‌ను బొంద పెడుతాం – వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్తా హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :      స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో వైశ్యులకు టికెట్లు ఇవ్వ‌ని పార్టీల‌ను బొంద పెడుతామ‌ని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్ట‌ర్‌.కాచం సత్యనారాయణ గుప్తా అన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైశ్యుల వాటా సాధ‌న దీక్ష మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ఇందిరాపార్కు ధ‌ర్నాచౌక్‌లో జ‌రిగింది. వైశ్య వికాస వేదిక ఆధ్వ‌ర్యంలో...