షాపు యజమానులకు చట్టాలపై అవగాహన కల్పిస్తాం – వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు
షాపు యజమానులకు చట్టాలపై అవగాహన కల్పిస్తాం – వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు హైదరాబాద్, సెప్టెంబర్ 24, అద్దం న్యూస్ : షాపు యజమానులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు అన్నారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో కిరాణా షాప్ లలో అమ్ముతున్నటువంటి వినియోగదారుల సమాచారం అనగా ఫుడ్ లైసెన్స్ లేని చిన్న పిల్లలు తిన్నె పదార్థాల అమ్మకం పై షాపు యజమానులకు అవగాహన కార్యక్రమం ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో...